Telugu 10

  • ㆍISBN : 8983146133
  • ㆍPages : 293

ఆ ప్రత్యక్ష గుడారము; యేసుక్రీన్తు యొక్క వివరణాత్మక స్వరూఐపము (Ⅱ)

Paul C. Jong

పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారమును నిర్మించమని ఆజ్ఞాపించెను; క్రొత్త నిబంధనలో ఆయన
నివసించునట్లు మనలో ప్రతిఒక్కరి వ్యృాదయంలో ఆలయమును మనము నిర్మించవలెనని దేవుడు కోరెను. మన వృదయములో ఈ వరిశుద్దాలయమును నిర్మించుటకు మనము ఉపయోగించవలసినది నీరు
మరియు ఆత్మ మూలమైన నువార్త వాక్యము. ఈ నీరు మరియు ఆత్మ మూలమైన నువార్త వాక్యముతో;
మనము మన పాపలమున్నీ తప్పక కడుగుకొని శుద్ధీకరించబడగలము. తనకు పరిశుద్ధాలయమును నిరి
శంచమని మనతో చెవ్పుట ద్వారా మనము మన వ్యాదయాలను ఖాళీ చేనుకొని, నీరు మరియు ఆత్మ వ
వాలమైన నువార్తను విశ్వసించవలెనని దేవుడు చెప్పుచున్నాడు.
ఈ సువార్త నత్యమును నమ్ముకొనుటతో మనము మన వృదయాలను శుద్ధీకరించుకొన్నప్పుడు; దేవుడు
వారిలో నివసిస్తాడు. అనగా ఈ నత్యనువార్తను నమ్ముటతో నీవునీ వృదయంలో పరిశుద్దాలయమును
నిర్మించుకొనగలవు. ఎట్లనగా ఇప్పటివరకూ మీలో కొద్ది మందైననూ అధికముగా మీ వృదయములను
కడుగుకొనుటకు పశ్చాతా ఉతప ప్రార్థనలను చేయుచూ మీ అంతట మీరే పరిశుద్ధాలయమును నిర్మిం
చ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవ్చుడు మీరు ఈ తప్పుడువిశ్వానమును వదలవలసిన నమయము ఇదే మ
రియు నీరు మరియు ఆత్మ మూలమైన నువార్తను వివ్వసించుట ద్వారా మీ ఆలోచనలను నూతన వరచ
ఎకొని పరివర్తన పొందగలరు.

AUDIOBOOK
undefined
Due to COVID-19 and disruption to international mail service
we have temporally suspended our ‘Free Print Book service’.
In the light of this situation we are not able to mail you the books at this time.
Pray that this pandemic will end soon and the resumption of the postal service.