Telugu 3

  • ㆍISBN : 8983143231
  • ㆍPáginas : 317

నాయందు నివశించు పరిశుద్ధాత్ముడు - నీవు పరిశుద్ధాత్మను పొందుటకు సురక్షిత మార్గం

Paul C. Jong

ఈనాటి క్రైస్తవ్యములో, అత్యంత తరచుగా చర్చించబడిన విషయాలు ఏవనగా ‘‘పాపము నుండి రక్షణ’’ మరియు ‘‘మనయందు నివశించు పరిశుద్ధాత్ముడు.’’ ఏమైనప్పటికి, కొంతమంది ఈ రెండు ఉద్దేశ్యములు క్రైస్తవ్యములో అత్యంత ప్రాముఖ్యమైన భావనలు అయినా వాస్తవమునకు వేరుగా సంక్షిప్తం చేసారు. ఎంత చెండాలము, పైన చెప్పబడిన విషయమును గురించి మనకు బోధించు బైబిల్ వ్రాతలయందు మనం స్పష్టముగా కనుగొనలేము. పరిశుద్ధాత్మ వరములు లేక ఆత్మతో నింపబడిన జీవితములను కొనియాడే క్రైస్తవ రచయితలు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రాధమిక ప్రశ్నను, సంధించే ధైర్యముగలవారు వారిలో ఎవరూ లేరు, ‘‘ ఒక విశ్వాసిన నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఎలా పొందగలడు?’’ ఎందుకు? ఆశ్చర్యకరమైన సత్యమేమిటంటే దీనిని గురించిన ఖచ్చితమైన జ్ఞానము వారికి లేనందున సంపూర్ణ నిడివిలో వారు వ్రాయలేకపోవుచున్నారనునదియే. హోషెయా ప్రవక్త ఆర్తనాదము చేసినట్లుగా, ‘‘ నా జనులు జ్ఞానము లేక నశించియున్నారు,’’ ఈ దినములలోకొందరు క్రైస్తవులే కాదు,అనేకులు పరిశుద్ధాత్మను పొందుదుమను ఆశతో మత మాయలో మునిగిపోయారు. వెర్రి మరియు ఉన్మాద స్ధితికి చేరుట చేత పరిశుద్ధాత్మను వారు పొందెదరని వారు విశ్వసిస్తారు. వారనుకొనే విశ్వాసము కేవలము లోతులేని షామనిజమ్ లోనికి క్రైస్తవ్యమును దిగజారుస్తుందని చెప్పుట అతిశయోక్తి కాదు, మరియు అటువంటి మాయ సాతాను నుండి వస్తుంది. రెవ. పాల్ సి. జాంగ్ సత్యమును ప్రకటించుటకు ధైర్యము చేస్తున్నారు. ఆయన సంపూర్ణ నిడివిలో అత్యధిక ఆత్మీయ రచయితలు తప్పించుకొనిన అత్యవసర విషయాలను సంధిస్తారు. మొదట ఆయన ‘‘తిరిగి జన్మించుట’’ మరియు ‘‘ మనయందు నివశించు పరిశుద్ధాత్ముడు’’ లను నిర్వచిస్తారు మరియు వీని మధ్యనున్న ముఖ్యాంశాలను వివరిస్తారు. అప్పుడు ఆయన ఆత్మతో నింపబడిన జీవితముల మార్గమునకు ‘‘ఆత్మలను కనుగొనుట ఎలా’’, పరివుద్ధాత్మయొక్క వివరణతోసంపూర్ణ సంగ్రహమును కొనసాగిస్తారు. ‘‘ మరింత సమాచారము కొరకు ఈ వెబ్ పేజీపై ఉంచబడిన విషయసుచికను పరిశీలించవలసినదిగా రచయిత సూచిస్తున్నారు.
Audiolivro
undefined
Devido ao COVID-19 e à interrupção do Serviço de Correio Internacional,
suspendemos temporariamente o nosso 'Serviço de Impressão Gratuita de Livros'.
Diante dessa situação, não podemos enviar os livros para você neste momento.
Ore para que esta pandemia termine em breve e retorne o serviço postal.