Telugu 8

  • ㆍISBN : 8983140992
  • ㆍPáginas : 358

ఆ అంత్యక్రీస్తు; వాతసాక్ష్యము; ఎత్తబడుట మరియు వెయ్యేండ్ల పాలన కాలము వచ్చుచున్నవా? (Ⅱ)

Paul C. Jong

ఈ దినాలలో క్రైస్తవులు అనేకులు (శ్రమలకు ముందే ఎత్తబడుట అను సిద్ధాంతమును నమ్ముచున్నారు.
ఎట్లనగా వారు ఈ తవ్చుడు బోధనలు వారికి బోధించునదేమనగా ఏదేండ్ల మవో శ్రమలు రాకముందే
వారు ఎత్తోబడెదరని; వారు చిక్కులతో తలమునలైన బద్దకవుమత జీవితాన్ని జీవించుచున్నారు.
కానీ ఏడుబూరల తెగుళ్ళు జరుగుచుండగా ఆరవతెగులు పోయబడినవ్చుడే పరిశుద్ధులు ఎత్తబడుట నం
భవించును - అనగా గోబల్‌ (శ్రమలు మరియు తిరిగి జన్మించిన పరిశుద్ధులు వహతసాక్ష్యలగుచుందగా
మధ్యలో అంత్యక్రీన్తు బయలు వడును; మరియు ఏడవ బూర మైోగినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడుదురు.
అనగా ఈ నమయంలో యేను పరలోకమునుండి దిగివచ్చును; మరియు వునరుత్థానమును; తిరిగి జ
న్మించిన వారు ఎత్తబడుటయు నంభవించును (1 థెన్సలోనికయులకు 4:16-17). నీరు మరుఇఖయు ఆ
త్మ మూలమైన నువార్తను నమ్మి తిరిగి జన్మించినవారైన వరిశుద్ధులు పునుత్ధానులగుదురు మరియు ఎత్త
బడుటలో భాగస్వాములౌతారు; కనుక వెయ్యేండ్ల రాజ్యమునకు శాశ్వత రాజ్యమునకు వారనులుగుదురు,
కానీ మొదటి పునరుత్ధానములో పాలు వంచుకొనలేని పావులు ఏడు పాత్రల దేవునిచే పోయబడుట అ
ను మవోగొప్ప శిక్షను ఎదుర్శొని నిత్య నరకాగ్నిలోనికి త్రోయబడతారు.

Audiolivro
undefined
Devido ao COVID-19 e à interrupção do Serviço de Correio Internacional,
suspendemos temporariamente o nosso 'Serviço de Impressão Gratuita de Livros'.
Diante dessa situação, não podemos enviar os livros para você neste momento.
Ore para que esta pandemia termine em breve e retorne o serviço postal.