Search

БЕЗКОШТОВНІ ЕЛЕКТРОННІ КНИГИ ТА АУДІОКНИГИ

Євангеліє від Матвія

Телугу  13

మత్తయ్యి సువార్త మీద ప్రసంగాలు (II) - పాపక్షమాపణ కొరకు దేనియందు విశ్వాసముంచాము?

Rev. Paul C. Jong | ISBN 9788928241330 | Сторінки 419

Завантажте електронні книги та аудіокниги БЕЗКОШТОВНО

Виберіть бажаний формат файлу та безпечно завантажте на мобільний пристрій, ПК або планшет, щоб читати та слухати колекції проповідей будь-де та будь-коли. Всі електронні книги та аудіокниги повністю безкоштовні.

Ви можете прослухати аудіокнигу через плеєр нижче. 🔻
Майте друковану книгу
Купіть друковану книгу на Amazon
విషయసూచిక
 
తొలి పలుకులు
 
అధ్యాయము 9
1. మన ప్రభువుగా వచ్చిన యేసు క్రీస్తు నందు విశ్వసించుము (మత్తయి 9:1-13)
2. ఆత్మీయ పక్షవాతం నుండి రక్షించటానికి వచ్చిన యేసు (మత్తయి 9:1-13)
3. మత పరమైన విశ్వాసం వర్సెస్ నీరు మరియు ఆత్మ శక్తి యందు విశ్వాసం (మత్తయి 9:1-17)
4. దేవుని పనివారు (మత్తయి 9:35-38)
 
అధ్యాయము 10
1. అనారోగ్యాలన్నిటిని స్వస్థపరిచే శక్తి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో ఉన్నది (మత్తయి 10:1-16)
2. మనం దేవుని పనివారివలె జీవిద్దాం (మత్తయి 10:1-8)
 
అధ్యాయము 11
1. బాప్తిస్మమిచ్చు యోహాను వైఫల్యమైనవాడు కాదు (మత్తయి 11:1-14)
 
అధ్యాయము 12
1. యేసు కనికరమునేకోరుచున్నాడు గానిబలినికాదు (మత్తయి 12:1-8)
2. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా దైవదూషణ అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? (మత్తయి 12:9-37)
3. పాప క్షమాపణ లేని పాపం మరియు పునర్జన్మ యొక్క బాధ్యత (మత్తయి 12:31-32)
4. సాతాను ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? (మత్తయి 12:43-50)
 
అధ్యాయము 13
1. నాలుగు రకాలైన పొలములయొక్క ఉపమానము (మత్తయి 13:1-9)
2. పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది (మత్తయి 13:10-23)
3. పరలోకరాజ్యము, తన పొలములోమంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది (మత్తయి 13:24-30)
4. నీరు మరియు ఆత్మ సువార్త యొక్క శక్తి (మత్తయి 13:31-43)
5. పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది (మత్తయి 13:44-46)
6. పరలోకరాజ్యం పెద్దవల లాగా ఉండి అది సముద్రంలోకి వచ్చి ప్రతి విధమైన చేపలను సేకరించును (మత్తయి 13:47-52)
7. మరియ ఖచ్చితంగా దైవం కాదు (మత్తయి 13:53-58) 
 
ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని కొత్త క్రైస్తవులు ఉన్నారు, వారు నీటి సువార్తను నమ్ముతూ తిరిగి జన్మించారు. మరియు మేము వారికి జీవాహారాన్ని తినిపించాలి కోరుకుంటున్నాము. అయితే నిజమైన సువార్తలో వారితో మాతో సహవాసం కలిగి ఉండటం కష్టం, ఎందుకంటే వారందరూ మాకు బౌతికంగా దూరంగా ఉన్నారు. అందువల్ల, రాజుల రాజు అయిన యేసుక్రీస్తు ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి, యేసుక్రీస్తు వాక్యాన్ని విశ్వసించడం ద్వారా వారి పాపాల నుండి రక్షణ పొందిన వారు ఆయన స్వచ్ఛమైనవాక్యం ద్వారా పోషించబడాలని రచయిత ప్రకటించారు. వారి విశ్వాసాన్ని కాపాడుకొంటూ మరియు వారి ఆధ్యాత్మిక జీవితాలను నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ పుస్తకాలలోని ఉపన్యాసాలు జీవితంలోని కొత్త రొట్టెగా తయారు చేయబడ్డాయి, ఇవి జన్మించిన వారి ఆధ్యాత్మిక ఎదుగుదలను మెరుగుపరుస్తాయి. తన సంఘము మరియు సేవకుల ద్వారా, దేవుడు మీకు ఈ జీవ రొట్టెను అందిస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తులో మాతో నిజమైన ఆధ్యాత్మిక సహవాసం ఉండాలని కోరుకునే నీరు మరియు ఆత్మతో మళ్లీ జన్మించిన వారందరిపై దేవుని ఆశీర్వాదాలు కలుగును.
Більше

Книги, схожі на цю

The New Life Mission

зьміть участь у нашому опитуванні

Як ви дізналися про нас?