Search

বিনামূল্যের ইবুক ও অডিওবুক

গালাতীয়দের প্রতি প্রেরিত পৌলের পত্র

তেলেগু  17

గలతీ పత్రికపైన ప్రసంగాలు - శరీర సున్నతి నుండి పశ్చత్తాప సిద్ధాంతమునకు (II)

Rev. Paul C. Jong | ISBN 978-89-282-4178-1 | পৃষ্টা 344

ই-বুক এবং অডিওবুক বিনামূল্যে ডাউনলোড করুন

আপনার পছন্দের ফাইল ফরম্যাট বেছে নিন এবং আপনার মোবাইল ডিভাইস, পিসি বা ট্যাবলেটে নিরাপদে ডাউনলোড করে যে কোনও সময়, যে কোনও জায়গায় উপদেশ সংকলন পড়ুন এবং শুনুন। সমস্ত ই-বুক এবং অডিওবুক সম্পূর্ণ বিনামূল্যে।

নীচের প্লেয়ারের মাধ্যমে অডিওবুক শুনতে পারেন। 🔻
একটি মুদ্রিত বই রাখুন
অ্যামাজনে একটি মুদ্রিত বই কিনুন
విషయసూచిక 
 
ముందుమాట 

అధ్యాయము 4
1. మనము మరణాన్ని ఎన్నటికీ రుచి చూడకుండా, నిత్య జీవితాన్ని అనుభవిస్తున్నాము (గలతీయులకు 4:1-11) 
2. అబ్రాహాముకు ఉన్న అదే విశ్వాసం మీకు మరియు నాకు ఉందా? (గలతీయులకు 4:12-31) 
3. బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన లోక మూల పాఠములతట్టు మరల తిరుగవద్దు (గలతీయులకు 4:1-11) 
4. మనము దేవుని వారసులం (గలతీయులకు 4:1-11) 

అధ్యాయము 5
1. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తూ క్రీస్తులో నిలిచి ఉండండి (గలతీయులకు 5:1-16) 
2. ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసము యొక్క ప్రభావం (గలతీయులకు 5:1-6) 
3. పరిశుద్ధాత్మ కోరికల ప్రకారం జీవించండి (గలతీయులకు 5:7-26) 
4. పరిశుద్ధాత్మ మరియు శరీరము యొక్క కోరికలు (గలతీయులకు 5:13-26) 
5. ఆత్మానుసారముగా నడుచుకొనుడి (గలతీయులకు 5:16-26) 
6. పరిశుద్ధాత్మ యొక్క ఫలము (గలతీయులకు 5:15-26) 
7. వ్యర్థమైన కీర్తి కోసం జీవించవద్దు, కానీ దేవుని రాజ్య మహిమ కోసం వెతకండి (గలతీయులకు 5:16-26) 

అధ్యాయము 6
1. దేవుని అన్ని మంచి పనులలో భాగస్వామ్యం అవ్వండి (గలతీయులకు 6:1-10) 
2. అది తప్పు అని గ్రహించి పశ్చాత్తాప ప్రార్థనల విశ్వాసాన్ని మనమే త్రోసిపుచ్చాలి (గలతీయులకు 6:1-10) 
3. ఒకరి భారాన్ని మరొకరు మోస్తూ దేవుణ్ణి సేవిద్దాం (గలతీయులకు 6:1-10) 
4. ప్రభువు సిలువపై చిందించిన తన రక్తము ద్వారా మాత్రమే కాదు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మనలను రక్షించాడు (గలతీయులకు 6:11-18) 
5. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను సరైన అవగాహనతో బోధిద్దాం (గలతీయులకు 6:17-18) 
 
పశ్చాత్తాప సిద్ధాంతం మీరు ఆధ్యాత్మిక అనారోగ్యాన్ని పొందడానికి సరిపోయే కారణము
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు SARS వంటి వైరస్‌లకు భయపడుతున్నారు, ఎందుకంటే అలాంటి అదృశ్య వైరస్‌లకు గురికావడం ద్వారా వారు చనిపోవచ్చు. అదేవిధంగా, ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు పశ్చాత్తాపం యొక్క సిద్ధాంతం బారిన పడి వారి శరీరాలు మరియు ఆత్మలలో చనిపోతున్నారు. పశ్చాత్తాపం యొక్క సిద్ధాంతం చాలా తప్పు అని ఎందరికి తెలుసు? క్రైస్తవులను ఆధ్యాత్మిక గందరగోళంలో పడేలా చేసింది ఎవరో తెలుసా? తమ రక్షకునిగా యేసుక్రీస్తును విశ్వసిస్తున్నట్లు చెప్పుకుంటూ తమ వ్యక్తిగత పాపాలను శుద్ధి చేసుకోవాలని ప్రతిరోజూ పశ్చాత్తాపంతో ప్రార్థనలు చేసే పాపులైన క్రైస్తవులే. కావున, దేవుడు మనకు మొదట ఇచ్చిన నీరు మరియు ఆత్మ సువార్త వాక్యాన్ని విశ్వసించడం ద్వారా మీరు పాప విముక్తిని పొందాలి. మీరు తిరిగి జన్మించే ఆశీర్వాద అవకాశాన్ని కోల్పోకూడదు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని విశ్వసించడం ద్వారా మనమందరం ఆధ్యాత్మిక గందరగోళం యొక్క చీకటి సొరంగం నుండి తప్పించుకోవాలి. అప్పుడు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా వచ్చిన సత్యం యొక్క ప్రకాశవంతమైన కాంతిని మనం చూడవచ్చు.
অধিক

এই বিষয়ক অন্যান্য পুস্তক

The New Life Mission

আমাদের জরিপে অংশ নিন

আপনি আমাদের সম্পর্কে কীভাবে জানলেন?